Pages

Friday, May 25, 2012

Day 146 - 250512 - ఋ - ఋతువు (గ్రీష్మం లో హేమంతం)



ఈ ఫోటో మేము అయిదేళ్ళ క్రితం స్విట్జెర్లాండ్ వెళ్ళినప్పుడు తీసింది. మేము వెళ్ళినప్పుడు అక్కడ ఎండాకాలం. అయినా బోల్డంత చలి, ఆల్ఫ్స్ పై మంచు వర్షం. అందుకే ఆ టైటిల్.

No comments:

Post a Comment