Pages

Thursday, May 17, 2012

Day 133 - 120512 - My most fav toy



ఇది నా ఫ్రెండ్ దీప్తి నాకు ఒక సంవత్సరం పెళ్లి రోజుకి పంపిచ్చిన బహుమతి. నాకు ష్రెక్ సినిమా లో donkey క్యారెక్టర్ ఎంత ఇష్టమో చెప్పలేను...సినిమా అంతా లొడా లొడా వాగుతూ, అమాయకంగా, ఉత్సాహంగా, సంతోషంగా వుండే ఆ donkey నన్ను చాలా సార్లు inspire చేస్తుంది. ఈ బొమ్మ పొట్టలో నొక్కితే ఆ సినిమాలోని dialogues చెప్తుంది. పండు గాడికి కూడా చాలా ఇష్టం ఇదంటే.

2 comments:

  1. Replies
    1. Oh avunaa..innellalo naakevaroo ilaa cheppaledu..andaroo mukham meedo, naa venako navvukunevaalle :( so naa laanti jeevi maroti vundannamaata..

      Delete