Pages

Saturday, May 12, 2012

Day 126 - 050512 - ఇసుక తిప్పలు



ఇప్పుడు రాష్ట్రం లో ఇసుక కోసం డిమాండ్ పెరిగింది కదా, మా ఊర్లోనూ దొరకట్లేదు.. ఫ్లాట్స్ దగ్గర basement లో ఫ్లోరింగ్ వెయ్యడానికి నానా పాట్లు పడి కొంత తెప్పించారు. మా వాడికి ఇక పండగే.

No comments:

Post a Comment