Pages

Saturday, May 12, 2012

Day 130 - 090512 - నాక్కొంచెం లెక్క లేని తిక్కుంది :P


ఫేస్ బుక్ లో ప్రొఫైల్ ఫోటో ఏదయినా అప్ లోడ్ చేద్దామని పాత ఫొటోలన్నీ వెతికి వెతికి కొన్నిటిని సెలెక్ట్ చేసి వాటిని పికాస లో నానా రకాలుగా మార్చి ఆఖరికి ఒకటి అప్ లోడ్ చేసాను. అలాంటిదే మరో ఫోటో ఇది.

3 comments: