Pages

Thursday, May 17, 2012

Day 137 - 160512 - ఎన్నికల సమావేశం లో చంద్రబాబు


ఈ రోజు అమ్మమ్మ వాళ్ళ ఊరికి చంద్రబాబు నాయుడు వచ్చారు. మా అన్నయ్య (కజిన్) మీటింగ్, లంచ్ arrange చేసాడు. ఇంట్లో బోల్డంత హుంగామ. ఆడవాళ్ళకి నడుములిరిగే చాకిరీ :( ఈ రోజు విశేషాల గురించి నా జనరల్ బ్లాగ్ లో రాస్తాను (త్వరలో). బోల్డన్ని సంగతులు చెప్పాలి :)

ఆయనకి పెట్టిన ఆ  తల పాగా, ఇంకా గద ని ఇంట్లో అందరం నెత్తిన, భుజాన  పెట్టుకుని ఫోటోలు దిగేసాం ముందే :P ఈ విషయం మా అన్నయ్యకి తెలిస్తే మా తాట వలుస్తాడు.. ఇప్పుడిక ఎలాగూ మీటింగ్ అయిపొయింది కాబట్టి ఏమీ అనడని పబ్లిక్ గా చెప్పేస్తున్నా.
 
స్టేజి దగ్గరగా వెళ్లి ఫోటో తీయాలంటే జనాలు తొక్కేస్తారేమో అని భయపడి దూరం నుండే క్లిక్కుమనిపించా :D
 

No comments:

Post a Comment