Pages

Saturday, May 12, 2012

Day 131 - 100512 - సర్వర్ అవతారం


మా వాడు ఒక్కో సారి attention  కోసం ఎంత పేచీ పెడతాడో, ఒక్కో సారి నేను పనిలో వున్నప్పుడు అస్సలు నన్ను విసిగించకుండా, నా జోలికి రాకుండా, నన్ను పట్టించుకోకుండా వాడి పాటికి వాడు ఏవేవో ఆటలు ఆడుతుంటాడు. ఈ రోజు వాడు సర్వర్ అట. పెళ్లి భోజనాలు పెడతానని గ్లాసులు, ప్లేట్లు అడిగి తీసుకుని హాల్ అంతా పరిచి పెట్టాడు. నేను ఆర్కుట్ లో మస్తీ చేస్తుంటే వాడు ఒక గంట ఇలా ఆడుకున్నాడు :) మామూలుగా అయితే నేను లాప్ టాప్ ముందు కూర్చుంటే వచ్చి మూసేస్తాడు.

2 comments:

  1. Pandu, pelli bhojanaalu pedutunaava leka India map chestunava?? First chudagaanee, India shape vundhi anukuna..

    ReplyDelete