ఇంద్రధనస్సు
Pages
Home
Monday, April 16, 2012
Day 105 - 140412 - మందు బాబుల కోసం..
ఈ పాక ఎదురుగా ఒక పెద్ద అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ వుంది. అందులో ఒక ఫ్లాట్ లో ఉంటున్న ఆయన వీకెండ్స్ స్నేహితులతో కలిసి మందు పార్టీ లని ఎంజాయ్ చేయడానికి ఈ పాక కట్టించుకుని, దాంట్లో అన్ని హంగులూ (AC తో సహా) పెట్టించుకున్నాడట. Hmmm , ఎవరి ఆనందం వారిది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment