Pages

Wednesday, July 18, 2012

Day 199 - 170712 - Season's last mango :(


Day 198 - 160712 - Random pic - Flowers

పువ్వుల రంగు భలే నచ్చేసింది నాకు.

Day 197 - 150712 - కాదేదీ ఫోటో కి అనర్హం


ఈ బ్లాగ్ లో పోస్ట్ చేయడానికి ఫోటోల కోసం నేను చెట్లు, పుట్టలు, మనుషులు, వస్తువులు, నింగీ, నేలా, నీరు, నిప్పూ వీటితో పాటు జంతువుల వెంట కూడా పడుతున్నాను. కోళ్ళు, కుక్కలు, పిట్టలు లాంటివే కాదు నేను అస్సలు ఇష్టపడని reptiles వెంట కూడా పడుతున్నా :(

Day 196 - 140712 - పండు గాడి హుండీ


ఇంట్లో ఎక్కడ చిల్లర, నోట్లు కనిపించినా తెచ్చి ఇందులో వేసేస్తాడు. ఎందుకు అంటే బొమ్మలు కొనుక్కోడానికి అని చెప్తాడు.

Day 195 - 130712 - కనకాంబరాలు


మొన్న మొన్నటి దాకా  వేసవి ఎండలకి తలలు వాల్చేసి నీరసించిపోయిన ఈ కనకాంబరం చెట్లు ఇప్పుడు కురుస్తున్న తొలకరి వానలకి  కొత్త ఉత్సాహంతో తెగ సంతోషం గా పూలు పూసేస్తున్నాయి. వాసన వుండవు అన్న మాటే కానీ వీటిని మరువంతో కలిపి మాల కట్టుకుని పెట్టుకుంటే ఎంతో బాగుంటుంది.

Wednesday, July 11, 2012

Day 194 - 120712 - ఱ - గుఱ్ఱం

హమ్మయ్య, ఇంతటి తో నా తెలుగు అక్షరమాల (అ - ఱ) థీమ్ పూర్తయ్యిందోచ్! ఈ థీమ్ లో చాలా రోజులు archived ఫొటోస్ పెట్టాను (ఫోటోలు తీయడానికి సబ్జక్ట్స్ దొరక్క, నాకు తీరిక లేక కూడా)...

Day 193 - 110712 - క్ష - క్షవరము


Tuesday, July 10, 2012

Day 192 - 100712 - ళ - కళ


Day 191 - 090712 - హ - హద్దు


Day 190 - 080712 - స - సరస్సు


Day 189 - 070712 - ష - షట్కము (ఆరు)


Day 188 - 060712 - శ - శంఖము


Day 187 - 050712 - వ - వధువు



Day 186 - 040712 - ల - లవంగాలు


Day 185 - 030712 - ర - రహదారి


Day 184 - 020712 - య - యంత్రము


Day 183 - 010712 - మ - మర


Day 182 - 300612 - భ - భంగిమ


నా ఫోటోలలో నాకెంతో ఇష్టమయినది ఈ ఫోటో :) హంపి వెళ్ళినప్పుడు తీసినది.

Day 181 - 290612 - బ - బహుమతి



నాకు బహుమతులు ఇవ్వడమంటే ఎంత ఇష్టమో, తీసుకోవడం కూడా అంతే ఇష్టం. ఈ బాగ్ నా స్నేహితురాలు జ్యోతి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఇచ్చింది.