ఆ మధ్య ఒక రోజు అమ్మ వాళ్ళ ఇంటి ముందు వీధిలో ఈ పిల్లాడు తిరుగుతూ కనిపించాడు...చాలా సేపు గమనించాను, తనంతట తను ఆడుకుంటున్నాడు. ఎవరో ఏమిటో అనుకుని దగ్గరకి పిలిచి మీ అమ్మ ఏది అని అడిగాను. మాటలు ఇంకా సరిగ్గా రాలేదు, ఏం చెప్పలేదు. బిస్కెట్ ఇస్తే చక్కగా తిన్నాడు. ఈ లోపు వాళ్ళ అమ్మ వచ్చి తీసుకెళ్ళింది (పక్కనే ఏదో construction వర్క్ జరుగుతోంది. అక్కడ ఆమె పని చేస్తూ వుంటే వీడు రోడ్ మీద ఆడుకుంటున్నాడు). ఏంటో ఉసూరుమనిపించింది. సాయంత్రం మా ఇంటి ముందు మళ్ళీ కనిపించాడు. మళ్ళీ పిలిచి ఒక అరటి పండు ఇస్తే చక్కగా వాడే తొక్క తీసుకుని తిన్నాడు. అప్పుడే ఈ ఫోటో తీసా.
Saturday, May 12, 2012
Day 129 - 080512 - Wandering Kid

Labels:
2012,
Archived photos,
బ్రతుకు చిత్రాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment