పోయిన శనివారం విజయవాడ బుక్ exhibition కి వెళ్ళినప్పుడు కొనుక్కున్న
పుస్తకాలు. ఇంగ్లీష్ నవలలలో కొన్నింటిని (సెకండ్ హ్యాండ్) డిస్కౌంట్ లో వంద
కి నాలుగు చొప్పున కొన్నా

పిల్లల కోసం బోల్డన్ని మంచి మంచి పుస్తకాలు వున్నాయి కానీ నాకు టైం లేక
పండు గాడి కోసం ఎక్కువ కొనలేదు. నాకున్న ఆత్రం మూలాన Flipkart లో ఎంతో
తక్కువ ధరకి దొరికే పుస్తకాలు కొన్నిటిని MRP కి కొనేసాను..ఇంటికొచ్చాక
చూసుకుని నాలుక కరుచుకున్నా

ఏంటో హడావుడిగా కొనాల్సి వచ్చేసరికి బుర్ర పని చేయలేదు. వచ్చే ఏడాది నుండి జాగ్రత్త పడాలి.
No comments:
Post a Comment