Pages

Friday, June 1, 2012

Day 153 - 010612 - ఓ - ఓణి


ఈ వారమంత నాకు క్షణం తీరిక ఉండట్లేదు..వచ్చే వారంలో ఇంట్లో ఫంక్షన్ వుంది..ఆ ఏర్పాట్లలో తలమునకలయి వున్నాను... ఓ అక్షరం తో పదాలు ఏమీ తట్టలేదు...ఈ 'ఓణి' అనే పదంలో 'వో' అని వాడతారేమో అనుకున్నా, కానీ dictionary లో ఓణి  అనే వుంది...నా archived ఫోటోలలో ఈ ఫోటో కనిపించింది...సూట్ అవుతుంది కదా అని పోస్ట్ చేస్తున్నా..

ఆడపిల్లలు లంగా ఓణి లు వేసుకుంటే నాకు భలే నచ్చుతారు. అవి వేసుకునే వయసులో నా personality కి అసలు నప్పేవి కావు, అందుకే ఆ మోజు తీర్చుకోలేకపోయాను (వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు నేను లంగా ఓణి లు వేసుకున్న రోజులు) :(

2 comments:

  1. మీ స్నేహితురాలి బ్లాగ్ లో మీ సంభాషణలు ఫాలో అయ్యి మీరూ ఈ వర్ణమాల ఫోటోలు పెడుతున్నారని ఎలిసి ఇక్కడికి వచ్చాను. లంగా ఓణీ నాకు కూడా చాలా ఇష్టమైన డ్రస్సు. నేనూ ఎక్కువ సార్లు వేసుకోలేకపోయాను :( మీ ఫోటోలు కూడా బావున్నాయి.

    ReplyDelete