ఈ మధ్య ఈ బ్లాగ్ కోసం ఫోటోలు తీయడం కుదరటం లేదు. అంటే సబ్జక్ట్స్ కరువవుతున్నాయి. ఏం చేద్దామా అని సుష్మ ని సలహా అడిగితే తెలుగు అక్షరమాల థీమ్ లా తీసుకుని రోజుకొక ఫోటో పోస్ట్ చేద్దాం అంది. ఈ రోజు ముహూర్తం పెట్టాను....సెంటిమెంటల్ గా అమ్మ/అమ్మమ్మ ఫోటో తో మొదలు పెడుతున్నాను.
ఈవిడ నాకు అమ్మ, పండు గాడికి అమ్మమ్మ...కనుక రెండు పదాలూ ఫోటోకి సార్ధకమవుతాయి :)
modalettesaava... nenu melligaa join autaa... teestunna pics but order of alphabets sarigga raatledu :)... nuvvu dunney nenostaa nee venaka.
ReplyDeletegud concept dear...nenu recover ayyaka nenu join avuta...
ReplyDelete