Pages

Friday, May 18, 2012

Day 138 - 180512 - Simple n Elegant



మా వదిన కట్టుకునే చీరలు, డ్రెస్సులు, పెట్టుకునే నగలు నాకు చాలా నచ్చుతాయి. ఈ మధ్య పసుప్పచ్చ షేడ్ లో చీర కొనుక్కోవాలని తెగ వెతుకుతున్నా కానీ దొరకట్లేదు. మొన్న వదిన కట్టుకున్న ఈ చీర, బ్లౌస్ combination చాలా నచ్చేసింది నాకు.

2 comments:

  1. entaina ee shade of yellowni kottindi inkoti ledu :).. i am an yellow fellow :).

    ReplyDelete