మా ఎదురింట్లో వుండే ఆంటీ అంటే నాకు చాలా ఇష్టం. చాలా కొద్ది రోజుల్లో ఆమె మాటలకి, ప్రవర్తనకి, అలవాట్లకి ముగ్దురాలినయిపోయాను. ఆమె వాళ్ళ ఇంట్లో పిల్లలకి చిన్నప్పటి నుండి జంక్ ఫుడ్ అలవాటు చెయ్యలేదు. అలానే అల్లోపతి మెడిసిన్ అత్యవసరమయితే తప్ప మామూలు సమయాల్లో కేవలం హోమియో మరియూ ఆయుర్వేదిక్ మందులు మాత్రమే వాడుతుంటారు. వాళ్ళ పిల్లలు కూడా బాగా ఆరోగ్యంగా వుంటారు(TW,TW,TW). ఆమె సలహా విని నేను కూడా కొన్ని ఆయుర్వేదిక్ మందులు, సోప్స్, షాంపూ తెచ్చుకున్నా :) ఇల్లే ఒక వైద్యశాల, ఇల్లాలే ఒక వైద్యురాలు అవాలి అంటుంటారు ఆయుర్వేదాన్ని బోధించే వారు. ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం అనుకుంటున్నాను.
Friday, March 30, 2012
Day 81 - 210312 - ఆయుర్వేదం - నా కొత్త ప్రయోగాలు
మా ఎదురింట్లో వుండే ఆంటీ అంటే నాకు చాలా ఇష్టం. చాలా కొద్ది రోజుల్లో ఆమె మాటలకి, ప్రవర్తనకి, అలవాట్లకి ముగ్దురాలినయిపోయాను. ఆమె వాళ్ళ ఇంట్లో పిల్లలకి చిన్నప్పటి నుండి జంక్ ఫుడ్ అలవాటు చెయ్యలేదు. అలానే అల్లోపతి మెడిసిన్ అత్యవసరమయితే తప్ప మామూలు సమయాల్లో కేవలం హోమియో మరియూ ఆయుర్వేదిక్ మందులు మాత్రమే వాడుతుంటారు. వాళ్ళ పిల్లలు కూడా బాగా ఆరోగ్యంగా వుంటారు(TW,TW,TW). ఆమె సలహా విని నేను కూడా కొన్ని ఆయుర్వేదిక్ మందులు, సోప్స్, షాంపూ తెచ్చుకున్నా :) ఇల్లే ఒక వైద్యశాల, ఇల్లాలే ఒక వైద్యురాలు అవాలి అంటుంటారు ఆయుర్వేదాన్ని బోధించే వారు. ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం అనుకుంటున్నాను.
Subscribe to:
Post Comments (Atom)
Hope you use them regularly.. nenu kooda eppudo i think last year ayurvedam ani shift ayipoyi konni rojulayinaaka ataka ekkinchesaa :)...
ReplyDeleteBut seriously junk ante buddhi takkuva ledu both for kids and adults.