ఈ రెండో చ ని translation సాఫ్ట్ వేర్ వాడి తెలుగులో టైపు చెయ్యడం రాలేదు
:( తెలుగు అక్షరమాల చార్ట్ లో ఉన్న దాన్ని కాపీ చేసి ఇక్కడ
అతికిస్తున్నాను. ఈ అక్షరం ప్రస్తుతం అక్షరమాల లో లేకపోయినప్పటికీ వాడుక లో
అయితే వుంది. 'చ' ని పలికే విధానం లో తేడా వుంటుంది.
rendava cha ante - first cha kinda line untundi kada paina vottu laaga ichadu enti? idi eppudu maaripoyindi chepma?
ReplyDeleteayyo.. ok ok.. confuse ayipoya.. second cha ki chatramu ani post chesavu kada..
ReplyDelete